¡Sorpréndeme!

We Should Have Playoffs Like In The IPL : Bharat Arun || Oneindia Telugu

2019-07-23 49 Dailymotion

Bharat Arun has been a quiet achiever as India’s bowling coach,Despite India’s exit in the ICC World Cup semifinal, chiefly caused by a batting collapse in the first 10 overs, Arun, in a conversation with one of the media channel felt there were many positives for Virat Kohli’s men from the competition.
#BharatArun
#bowlingcoach
#Playoffs
#IPL
#india
#england
#australia
#newzealand
#sachintendulker

ప్రపంచకప్ వంటి మెగా టోర్నీ ఫైనల్లో బౌండరీలతో విజేతను తేల్చడం సరికాదు. మరో సూపర్‌ ఓవర్‌ను పెట్టాల్సింది. ఐపీఎల్‌ తరహాలో ప్రపంచకప్‌లో ప్లే ఆఫ్స్‌ అమలు చేయాలి అని భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్, సూపర్‌ ఓవర్‌ టై అవ్వడంతో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చాలా మంది మాజీ ఆటగాళ్లు మరో సూపర్ ఓవర్ పెడితే ఫలితం వచ్చేది అని అభిప్రాయాన్ని వెల్లడించారు. తాజాగా భరత్‌ అరుణ్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.